‘‘ఈ వింత ఆకారాన్ని చూసి తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నా..’’

బీహార్ రాష్ట్రంలోని కతియార్ కు చెందిన ఖలీదా బేగం అనే మహిళ సోమవారం రాత్రి చూడ్డానికి ఏలియన్ లా ఉన్న వింత శిశువుకు జన్మనిచ్చింది.

పాట్నా: చిన్న తల, హెడ్ లైట్స్ లాంటి కళ్లు, పెద్ద ముక్కు, లావు బుగ్గలు.. టోటల్ గా లాఫింగ్ బుద్ద లాగ ఉన్నాడా శిశువు. ఖలీదా బేగం అనే మహిళ సోమవారం రాత్రి ఈ వింత శివువుకు జన్మనిచ్చింది.

బీహార్ రాష్ట్రంలోని కతియార్ కు చెందిన ఈ మహిళకు ఇప్పటికే నలుగురు పిల్లలున్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చింది. చూడ్డానికి ఏలియన్ లా ఉండడంతో ఆమె కడుపున పుట్టిన బిడ్డకు పాలివ్వడానికి కూడా ఇష్టపడలేదు.

''నా కంటికి కనిపించకుండా ఎక్కడికైనా తీసుకెళ్లండి.. ఈ వింత ఆకారాన్ని చూసి తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నా..'' అంటూ డాక్టర్లకు మొరపెట్టుకుంది. మొదట నిరాకరించినా కొన్నిగంటల తరువాత ఆమె తన బిడ్డను అక్కున చేర్చకుని పాలిచ్చింది.

Shocked mum of baby boy born with bulging eyes and shell-like body refused to breastfeed her ‘alien’ son

ఈ శిశువును చూసిన వారు ఆంజనేయుని రూపం అని, దేవుడిచ్చిన సంతానం అంటూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మందమైన చర్మం, ఎదగని అవయవాలు వంటి అరుదైన జన్యులోపాలున్న ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తుంటారని వైద్యులు పేర్కొంటున్నారు.

దీనిని హార్లెక్విన్ థైయోసిస్ సమస్యగా డాక్టర్లు పిలుస్తున్నారు. అలాగే అనెన్ సెఫాలీ అనే మరో అరుదైన లోపంతో కూడా ఈ బాలుడు బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+