బలవంతంగా కోరిక తీర్చమన్నారు: రాధేమాపై టీవీ నటి షాకింగ్

ముంబై: వివాదాస్పద రాధే మా పైన మరో కేసు నమోదైంది. రాధే మా తనను వేధిస్తోందని చెబుతూ పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా టీవీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ డాలీ బింద్రా కూడా బాధితుల జాబితాలో చేరిపోయారు.

తన భక్తులతో శృంగారం చేయాలని రాధే మా తన పైన ఒత్తిడి తెచ్చిందని శనివారం నాడు ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరు చూస్తుండగానే రాధే మా కుమారుడు, మరికొందరు కలిసి తన పైన అత్యాచారానికి యత్నించారని చెప్పారు.

Shocking allegations by Dolly Bindra: 'Radhe Maa forced me to have sex'

ఆ సమయంలో రాధే మా అక్కడే ఉన్నారని, కానీ వారిని వారించలేదని ఆరోపించారు. పైగా వారికి సహకరించాలని డాలీ బింద్రా వాపోయారు. దీనిని బయటపెట్టవద్దని రాధే మా అనుచరులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాధే మా తనయుడు తన దుస్తులు విప్పే ప్రయత్నం చేశాడని డాలీ బింద్రా మలద్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు ఆగస్టు 12వ తేదీన... తనకు, తన కుటుంబ సభ్యులకు రాధే మా నుంచి ప్రమాదం ఉందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+