టెర్రరిస్ట్‌ల అరెస్ట్ ఎఫెక్ట్!: సోషల్ మీడియా, ఫోన్లు బ్యాన్
న్యూఢిల్లీ: ప్రస్తుత జీవితంలో సాంకేతికత నిత్యకృత్యం అయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యువతతో పాటు చాలామంది ఉపయోగించుకుంటుంటారు. ప్రస్తుత ప్రపంచంలో ఇవి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉంది.
అయితే, అనూహ్యంగా హరిద్వార్‌లోని రూర్కీ మదర్సా అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. తమ విద్యార్థులు మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని మదర్సా నిషేధించింది. మొబైల్, సోషల్ మీడియా విషయంలో హద్దులో ఉండాలని అధ్యాపకులకు కూడా హెచ్చరించింది.

కాగా, ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇది జరిగిందని తెలుస్తోంది. సోషల్ మీడియా వలలో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లుగా మదర్సా చెబుతోందని తెలుస్తోంది.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లల మీద కన్నేసి ఉంచాలని, సాంకేతికత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అథారిటీకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు ఉగ్రవాదులను, సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
-
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications