యూపీలో రెచ్చిన ఈవ్ టీజర్లు, యువతుల్ని వేధించి, వీడియో
ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను వేధించారు. చేయి పట్టుకొని లాగారు. తమను వదిలేయాలని ఆ ఇద్దరు మహిళలు వేడుకున్నా ఊరుకోలేదు.
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను వేధించారు. చేయి పట్టుకొని లాగారు. తమను వదిలేయాలని ఆ ఇద్దరు మహిళలు వేడుకున్నా ఊరుకోలేదు.
చాలాసేపు వారిని ఇబ్బంది పెట్టారు. అంతేకాదు, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు 12 నుంచి 14 మంది మంది తమకు ఎదురు వచ్చిన ఇద్దరు యువతులను వేధించారు.
UP horror: Women molested in broad daylight, perpetrators put shocking video online
— ANI Digital (@ani_digital) May 28, 2017
Read @ANI_news story -> https://t.co/TXKlaQAHom pic.twitter.com/jlYm19xCKj
వీరిలో కొందరు వారిని కొట్టగా, మరికొందరు లైంగికంగా వేధించారు. తమను వెళ్లనివ్వాలని ఆ ఇద్దరు యువతులు ప్రాధేయపడినా వారు వినలేదు. పైగా ఆ వారిని చూసి పెద్దగా నవ్వుతూ జోకులు వేశారు.
ఈ తతంగం మొత్తాన్ని ఆ గ్యాంగులోని కొందరు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications