మహిళా పోలీస్ ఆఫీసర్‌తో సహా 140మందితో సెక్స్, కూతురు చెప్పిన షాకింగ్
లక్నో: యూపీలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఏకంగా 140 మంది మహిళలతో సెక్సువల్ రిలేషన్ షిప్ కలిగి ఉన్నాడు. సెక్సువల్ రిలేషన్ షిప్ కలిగి ఉన్న వారిలో ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం.
140 మందితో శృంగార సంబంధాలు కొనసాగించటడం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అతడి అక్రమ సంబంధాల బాగోతం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో, అతడితో సంబంధమున్న మహిళల జాబితాలో ఓ పోలీస్ అధికారిణి ఉందని తేలింది. అది మరింత నివ్వేరపరిచింది.

ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులతో సదరు వ్యక్తి కూతురు వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా ఉ న్నాయి. మహిళలతో సంబంధాల విషయంలో అతడు ఓ ప్రత్యేక పద్ధతిని అవలంభిస్తున్నాడు. అందుకోసం ఓ డైరీని పెట్టుకున్నాడు.
ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎన్నిసార్లు కలిశాడనే విషయాలను అందులో పొందుపరిచాడు. ఈ డైరీనీ చాలా జాగ్రత్తగా ఇంట్లోని ట్రంకు పెట్టలో భద్రపరుస్తున్నట్లు అతడి కూతురు రోష్నీ తెలిపిందని స్థానిక పత్రికలు చెబుతున్నాయి. అయితే, ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు, అతడిపై ఎవరు ఫిర్యాదు చేశారనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications