గ్యాంగ్‌స్టర్స్‌ను వెంటాడిన పోలీసులు: ఢిల్లీలో కాల్పుల కలకలం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సౌత్ ఢిల్లీలోని మెట్రోస్టేషన్‌ వద్ద పోలీసులు, దుండగుల ముఠా మధ్య కాల్పులు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సౌత్ ఢిల్లీలోని మెట్రోస్టేషన్‌ వద్ద పోలీసులు, దుండగుల ముఠా మధ్య కాల్పులు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. పారిపోతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి పారిపోయి సమీపం భవనంలో దాక్కున్నాడని తెలిపారు.

Shootout Near Delhi Metro Station Between Police And Gang Of Car Jackers, 5 Men Arrested

తప్పించుకున్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 12 తుపాకులు, 100 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్లను పట్టుకునేందుకు ఢిల్లీ, పంజాబ్ పోలీసులు చేస్తున్న సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+