ఎత్తు తక్కువున్న వాళ్లకు.. సెక్స్ లో తిరుగులేదట..

హైదరాబాద్ : ఆరడుగుల హైట్ ఉండాలని ప్రతీ అబ్బాయి కలలు గంటాడు. అమ్మాయిల దృష్టిలో పడ్డానికి.. అందానికి.. ఎత్తు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే భావన కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే అందం-ఆకర్షణ సంగతి పక్కనబెడితే.. పడక గదిలో మాత్రం పొట్టివాళ్లను మించిన గట్టివాళ్లు లేరంటోంది ఓ సర్వే.

శృంగార జీవితంలో హైట్ అనే అంశంపై సర్వే నిర్వహించిన ఓ సంస్థ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సర్వే వెల్లడించిన విషయాల ప్రకారం తేలిందేంటంటే.. శృంగారంలో ఆరడుగుల ఆజానుబాహుల కన్నా ఐదడుగుల ఎత్తుండే స్త్రీ-పురుషులే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. 5.1 అడుగుల నుంచి 5.9 అంగుళాల ఎత్తున్నవారు అత్యుత్తమ శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా సర్వే తెలిపింది.

Short persons more enjoy their sexual life : survey

ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉండే భార్య ద్వారా భర్తలు ఎక్కువ శృంగార ఆనందాన్ని పొందుతున్నట్టుగా సర్వేలో తేలింది. ఎత్తు తక్కువున్న కారణంగా ఎలాంటి భంగిమలో అయిన ఒదిగిపోవడమే ఇందుకు కారణం అని చెప్తోంది సర్వే. ఎత్తుతో పాటే వయసు, ఆరోగ్యం, బరువు వంటి విషయాలు కూడా రతి సమయంలో ప్రభావం చూపిస్తాయని సర్వే వెల్లడించింది.

సర్వేలో భాగంగా.. వయసుకు సంబంధించి యువకులే ఎక్కువగా శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారని వెల్లడయినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+