Sikkim & Arunachal Pradesh Election Results LIVE: ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేదెవరు?
Sikkim, Arunachal Pradesh election results 2024 live updates: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. నేడు ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నిలిచి ఉంది.
అంతకంటే ముందే- రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడే వెల్లడి కానున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకి జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీలను గతంలోనే సవరించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం- ఈ రెండు రాష్ట్రాల్లో జూన్ 4వ తేదీన అంటే మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉంది.

ఈ తేదీని ముందుకు జరిపింది ఈసీ. జూన్ 2వ తేదీన అంటే ఆదివారం నాడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలియజేసింది. మొత్తం 60 లోక్‌సభ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ- నేషనల్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది.
అలాగే- 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సిక్కింలో బీజేపీ- సిక్కిం క్రాంతికారి పార్టీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలు కూడా తమ అధికారాలను నిలబెట్టుకుంటాయా? లేదా?అనేది ఆదివారం తేలిపోతుంది. వాటి కౌంటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం..
Top Fight - Kalaktang
త్సేటెన్ చాంబే కీ
(బీజేపీ)
Won
వాంగ్డీ డోర్జీ ఖ్రిమే
(ఎన్పీపీ)
Lost
Top Fight - Daramdin
మింగ్మా నోర్బు షెర్పా
(SKM)
Won
పేమ్ నోర్బు షెర్పా
(SDF)
Lost
Top Fight - Namcheybung
రాజు బాస్నెట్
(SKM)
Won
పూజా శర్మ
(బీజేపీ)
Lost
Top Fight - Sangha
సోనమ్ లామా
(SKM)
Won
త్సేతన్ తాషి భూటియా
(బీజేపీ)
Lost
Top Fight - Dumporijo
రోడ్ బుయి
(బీజేపీ)
Won
తాబే దోని
(ఎన్పీపీ)
Lost
Top Fight - Lumla
ట్సేరింగ్ లాహ్ము
(బీజేపీ)
Leading
జంపా తిర్న్లీ కుంఖాప్
(కాంగ్రెస్)
Trailing
Top Fight - Tawang
నామ్‌గే ట్సేరింగ్
(ఎన్పీపీ)
Won
ట్సేరింగ్ డోర్జీ
(బీజేపీ)
Lost
Top Fight - Tezu
డా.మోహేష్ చాయ్
(బీజేపీ)
Won
కరిఖో క్రి
(ఎన్పీపీ)
Lost
Top Fight - Changlang South
హమ్జోంగ్ తంఘా
(బీజేపీ)
Won
Salman Salnang Mungrey
(కాంగ్రెస్)
Lost
Top Fight - Rhenock
ప్రేమ్ సింగ్ తమాంగ్
(SKM)
Won
ప్రేమ్ చెట్రి
(బీజేపీ)
Lost
Top Fight - Namthang-rateypani
సంజీత్ ఖరేల్
(SKM)
Won
Janak Kumar Gurung
(బీజేపీ)
Lost
గ్యాంగ్‌టక్‌లోని 32 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నందున ఎస్‌కెఎం మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వెలుపల సంబరాలు చేసుకున్నారు.
VIDEO | Sikkim: SKM supporters celebrate outside the counting centre in Gangtok as the party is leading in 30 of the 32 assembly seats.#SikkimElectionResults2024 #SikkimElectionResults
— Press Trust of India (@PTI_News) June 2, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/8hV05tLUxA
Top Fight - Changlang South
హమ్జోంగ్ తంఘా
(బీజేపీ)
Leading
తింపు గేము
(ఎన్పీపీ)
Trailing
Top Fight - Kalaktang
త్సేటెన్ చాంబే కీ
(బీజేపీ)
Leading
వాంగ్డీ డోర్జీ ఖ్రిమే
(ఎన్పీపీ)
Trailing
Top Fight - Daramdin
మింగ్మా నోర్బు షెర్పా
(SKM)
Leading
పేమ్ నోర్బు షెర్పా
(SDF)
Trailing
Top Fight - Namcheybung
రాజు బాస్నెట్
(SKM)
Leading
పవన్ కుమార్ చామ్లింగ్
(SDF)
Trailing
Top Fight - Lumla
ట్సేరింగ్ లాహ్ము
(బీజేపీ)
Leading
జంపా తిర్న్లీ కుంఖాప్
(కాంగ్రెస్)
Trailing
Top Fight - Tawang
నామ్‌గే ట్సేరింగ్
(ఎన్పీపీ)
Leading
ట్సేరింగ్ డోర్జీ
(బీజేపీ)
Trailing












Click it and Unblock the Notifications