మైనర్‌తో సింగర్ కూతురు సెక్స్: యుకెలో జైలు

జలంధర్: యుకెకు చెందన ప్రముఖ పంజాబీ గాయకుడు మల్కిత్ సింగ్ కూతురికి తన మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధాలను కలిగి ఉన్నందుకు జైలు శిక్ష పడింది. వినికిడి సమస్య ఉన్న మైనర్ బాలుడితో ఆమె లైంగిక సంబంధ పెట్టుకుందనే ఆరోపణలు వచ్చాయి.

అమర్‌దీప్ (28) 2012లో వినికిడి సమస్యలు ఎదుర్కుంటున్న పిల్లలకు పాఠాలు చెప్పేందుకు పాఠశాలలో చేరింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె అంగీకరించింది. ఆమెను 2013లో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు శుక్రవారంనాడు జైలు శిక్ష విధించింది. ఈ వార్త వచ్చినప్పటి నుంచి ఆమె తండ్రి తన వాదనను వినిపించడానికి అందుబాటులో లేరని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

Singer’s daughter jailed in UK for sex with minor

తీవ్ర వ్యాధితో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడితో అమర్‌దీప్ సంబంధం పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంబంధాన్ని వాలంటైన్స్ డేకు ముందు 2013లో ఆ సంబంధాన్ని ప్రారంబించినట్లు చెబుతున్నారు. ఆమె పాఠశాలలోని ఆర్గ్ రూంలో, కారులో, పాఠశాల సమీపంలోని పారిశ్రామిక ఎస్టేట్‌లో లైంగిక కార్యకలాపాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి.

అతనికి బహుమతుల ఎర చూపి ఇంటికి పిలిచేదని కూడా చెబుతున్నారు. తన వయస్సు గల అమ్మాయితో సంబంధాన్ని నెలకొల్పుకున్న తర్వాత అమర్‌దీప్‌తో సంబంధం వద్దని ఆ బాలుడు అనుకున్నాడని, అదే విషయం ఆమెకు చెప్పాడని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+