నీ భర్తతో సెక్స్‌లో పాల్గొన్నావుగా, నాతో!: సోదరికి వేధింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: 37 ఏళ్ల మహిళ స్వయంగా తన సొదరుడి పైన అత్యాచార వేధింపుల కేసు పెట్టిన సంఘటన ముంబైలో ఇటీవల జరిగింది. ఆమె దుబాయ్‌ ఉంటున్నారు. అక్కడ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఇటీవలే ఆమె సెలవుల నిమిత్తం ముంబై వచ్చారు.

ఆమె తన భర్త ఉంటున్న అపార్టుమెంటులో ఉంటోంది. ఆమె భర్త ఉండే ప్లాటు పక్కనే మరో ప్లాటులో ఆమె అన్న, తండ్రి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన 24 ఏళ్ల సోదరుడు తనను లైంగికంగా వేధించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Sister files sexual harassment case against her own brother

జూలై 5వ తేదీ నుంచి జూలై 22వ తేదీ మధ్యన పలుమార్లు తనను తన సోదరుడు వేధించాడని చెప్పింది. ఆ సమయంలో తన భర్త పనుల నిమిత్తం మరోచోటికి వెళ్లాడని చెప్పింది.

ఇప్పటికే న భర్తతో శారీరకంగా దగ్గరయ్యావని, ఇక నాతో సెక్సువల్ రిలేషన్ షిప్ ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పానని తెలిపింది. ఆమె తన తండ్రితో కలిపే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The 37 year old woman who stays in Dubai and is a teacher by profession had come to Mumbai for vacation and was staying with her fiancee at apartment next to her brother and father.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి