Wife: భార్య చెల్లితో బావ సరసాలు, నా అక్రమ సంబంధానికి అడ్డువస్తాడని సినిమా చూసిన భార్య, అరాచకం !
చెన్నై: భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త ఆమె కుటుంబ సభ్యుల దగ్గర కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు. చెల్లెలు పట్టణంలో నివాసం ఉండటంతో తన కూతురు టైలరింగ్ నేర్చుకుంటుందని, జీవితంలో ఆమె సొంతంగా టైలర్ పని చేసుకుంటుందని భార్య తల్లి అనుకుంది. చెల్లెలిని ఇంటిలో పెట్టుకోవడానికి అక్క ఓకే చెప్పింది. కొంతకాలం క్రితం చెల్లిని ఆమె అక్క ఇంటికి పిలుచుకుని వెళ్లింది. ఇంట్లో వయసు వచ్చిన మరదలి మీద కామాంధుడి కన్ను పడింది. భార్య లేని సమయంలో వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. రానురాను భార్య ముందే అమ్మాయిని లైంగికంగా టార్చర్ చేశాడు. ఇప్పటికే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తున్న భార్య కూడా తన చెల్లితో భర్త సరసాలు ఆడుతున్న విషయం చూసి చూడనట్లు ఉండిపోయింది. ఎక్కడ తన భర్తకు అడ్డుపడితే అతను తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడో అని భార్య అనుకుంది. రానురాను బావ ఆగడాలు ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి జరిగిన విషయం తల్లికి చెప్పడంతో షాక్ అయ్యారు. భార్య చెల్లిని లైంగిక వేధింపులకు గురి చేసిన బావతో పాటు అతనికి సహకరించిన అతని భార్యను పోలీసులు బెండ్ తీశారు.

భార్య సొంత చెల్లెలు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శంకరాపురంలో మోహన్, పొన్నీ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య పొన్నీతో చక్కగా కాపురం చేస్తున్న భర్త మోహన్ ఆమె కుటుంబ సభ్యుల దగ్గర కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు. చెల్లెలు పొన్నీ పట్టణంలో నివాసం ఉండటంతో 16 ఏళ్ల చెల్లెలు టైలరింగ్ నేర్చుకుంటుందని, జీవితంలో ఆమె సొంతంగా టైలర్ పని చేసుకుంటుందని పొన్నీ తల్లి అనుకుంది.

భార్య చెల్లి మీద కన్నుపడింది
చెల్లెలిని ఇంటిలో పెట్టుకోవడానికి పొన్నీ కూడా ఓకే చెప్పింది. ఇంట్లో వయసు వచ్చిన భార్య చెల్లెలి మీద కామాంధుడు మోహన్ కన్ను పడింది. భార్య పొన్నీ ఇంట్లో లేని సమయంలో వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని మోహన్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. రానురాను మోహన్ అతని భార్య పొన్నీ ముందే అమ్మాయిని లైంగికంగా టార్చర్ చేశాడు.

భార్యకు అక్రమ సంబంధం
మోహన్ భార్య పొన్నీ ఇప్పటికే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తోంది. తన చెల్లితో భర్త మోహన్ సరసాలు ఆడుతున్న విషయాన్ని పొన్నీ చూసి చూడనట్లు ఉండిపోయింది. ఎక్కడ తన భర్త మోహన్ కు తాను అడ్డుపడితే అతను తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడో అని అతని భార్య పొన్నీ అనుకుంది.

ఓపికతో ఉండిపోయిన మరదలు
తనను తన బావ మోహన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బయటకు చెబితే తనను ఇక్కడి నుంచి ఇంటికి పిలుచుకుని వెళ్లిపోతారని, టైలరింగ్ కోచింగ్ మద్యలోనే ఆగిపొతుందని ఆ అమ్మాయి కొంతకాలం ఓపికగా ఉండిపోయింది. అదే అలసుగా బావించిన మోహన్ రానురాను రెచ్చిపోయాడు.

భర్తను వదిలేసి బయట జల్సా చేసిన భార్య
కావాలనే భర్త మోహన్ ను ఇంట్లో చెల్లెలి దగ్గర వదిలేస్తున్న పొన్నీ బయటకు వెళ్లిపోవడం మొదలు పెట్టింది. రానురాను బావ మోహన్ ఆగడాలు ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి జరిగిన విషయం తల్లికి చెప్పడంతో షాక్ అయ్యింది. సొంత చెల్లిని నీ భర్త వేదిస్తుంటే ఎందుకు చూసిచూడనట్లు ఉన్నావని తల్లి పొన్నీని ప్రశ్నించింది.

బెండ్ తీసిన పోలీసులు
పొన్నీ కూడా ఆమె తల్లికి నిర్లక్షంగా సమాధానం ఇచ్చింది. పెద్ద కూతురు పొన్నీ, ఆమె భర్త మోహన్ మీద అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య పొన్నీ చెల్లిని లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. మరదలిని టార్చర్ పెట్టిన మెహన్ తో పాటు అతనికి సహకరించిన అతని భార్యను పొన్నీని కాంచీపురం పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications