కాల్పులు: చికిత్స పొందుతూ ఎన్ఐఏ అధికారి భార్య మృతి
న్యూఢిల్లీ: ఎన్ఐఏ అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మాద్ (44) చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె బుధవారం ఉదయం 11 గంటకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూరులో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య ఫర్జానా తీవ్ర గాయాలు పాలయ్యారు.

దీంతో ఆమెను హుటాహుటిన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం మృతి చెందారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కీలక నిందితులు మాత్రం పరారీలోనే ఉండటం విశేషం. అయితే దుండగులు వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారి దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications