లిక్కర్ బ్యాన్: సీఎం నితీష్‌పైకి చెప్పు విసిరాడు!
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని భక్తియార్పూర్ నగరంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో మద్యం నిషేధం విధించిన నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ ఆ వ్యక్తి చెప్పు విసిరినట్లు తెలిసింది. కాగా, డిసెంబర్ 23, 2013లో కూడా నితీష్ కుమార్ బెగుసారాయి జిల్లాలో ర్యాలీ తీస్తున్న సమయంలో కొందరు ఆగంతకులు చెప్పులు విసిరారు.
Another example of 'irresponsible journalism'!
@IndiaToday anchor asks if the person who threw slipper at @NitishKumar belonged to @RSSorg.
— Raghav (@palwai) January 28, 2016 Evn if th Law&Order situation in #bihar hs becom a matter of concern ,bt throwin Slipper @ anElected CM Sri @NitishKumar is utterly shameful
— Subrat Tripathy (@TripathySubrat) January 28, 2016 बिहार CM नितीश कुमार पर बख्तिअरपुर में जनसभा के दौरान फेंकी गई चप्पल https://t.co/QV5qHuKVcq @TajinderBagga @ShivshankarS @ibhagwa_n
— Shivkant Gautam (@shivkant_gautam) January 28, 2016 











Click it and Unblock the Notifications