మళ్లీ డిగ్రీ అంటే, గన్ గురిపెట్టి..!: స్మృతిపై జోక్స్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని చెప్పిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పైన సోషల్ వెబ్‌సైట్లలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. స్మృతి పైన వివిధ రకాల కామెంట్లు చేస్తూ, నవ్వుకునేలా ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. స్మృతి విద్యార్హత వివాదంగా మారిన విషయం తెలిసిందే.
తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని ఆదివారం చెప్పారు. ఇండియా టుడే మహిళా సమ్మేళనం 2014లో ఈ విషయం చెప్పారు. అదే సమయంలో పని తీరు ఆధారంగా తనను అంచనా వేయాలన్నారు. రెండు ప్రమాణ పత్రాల్లో విద్యార్హతలపై వేర్వేరుగా ఆమె చెప్పారు, ఈ రెండింటిలో ఏది నిజమంటే మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు.
తన విద్యార్హతపై న్యాయస్థానంలో పిల్ వేస్తే అన్నింటికీ అక్కడే జవాబు ఇస్తానని చెప్పారు. దీంతో మరింత గందరగోళం ఏర్పడింది. దీంతో సోషల్ వెబ్ సైట్లలో ఆమెపై పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

స్మృతి ఇరానీ
తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని స్మృతి ఇరానీ చెప్పిన నేపథ్యంలో.. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా.. మరోసారి తాను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం డిగ్రీ తీసుకు వస్తానని చెప్పినట్లుగా పోస్ట్ చేసిన ఓ కామెంట్ అండ్ ఫోటో.

స్మృతి ఇరానీ
తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని స్మృతి ఇరానీ చెప్పిన నేపథ్యంలో.. నా వద్ద పాస్ గాడీ ఉందని, బంగ్లా ఉందని చెబుతూ.. నీ వద్ద ఏం ఉందని అడిగ్గా... నా వద్ద యేల్ డిగ్రీ ఉందని చెబుతున్నట్లుగా పోస్ట్ చేసి కామెంట్ పెట్టిన ఫోటో.

స్మృతి ఇరానీ
తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని స్మృతి ఇరానీ చెప్పిన నేపథ్యంలో.. మరోసారి నా డిగ్రీ గురించి అడిగితే.. అంటూ తుపాకి పట్టినట్లుగా పోస్ట్.

స్మృతి ఇరానీ
తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని స్మృతి ఇరానీ చెప్పిన నేపథ్యంలో.. త్రీ ఇడియట్స్ చిత్రంలోలాగా.. యేల్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఓ పోస్ట్.












Click it and Unblock the Notifications