స్నాప్ పరీక్ష 2017: పరీక్ష కేంద్రాల జాబితా ఇదే

హైదరాబాద్: స్నాప్(ఎస్ఎన్ఏపీ)2017 పరీక్షను సింబయాసిస్ యూనివర్సిటీ డిసెంబర్ 17న నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా 102నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతోంది.

కాగా, పరీక్ష కోసం అభ్యర్థులు ప్రాధాన్యతల వారీగా మూడు నగరాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
స్నాప్ ఆన్‌లైన్ టెస్ట్: డిసెంబర్ 17

SNAP exam 2017: Exam centre list

ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

పరీక్ష కేంద్రాలు:
ఆగ్రా, అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, అహ్మద్ నగర్, అమరావతి, అంబాలా, ఆనంద్, ఔరంగాబాద్, బెంగళూరు, బారెల్లీ, భిలాయి, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూరు, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, ధన్బాద్, దిబ్రుగర్, గాంధీనగర్, గాంగ్టక్,-బర్దంగ్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గుంటూరు, గుర్గావ్, గౌహతి, గ్వాలియర్, హిసార్, హుగ్లీ, హుబ్లి, హైదరాబాద్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జలంధర్, జమ్మూ, జంషెడ్పూర్, జోధ్పూర్, కాకినాడ, కాన్పూర్, కొల్హాపూర్, కోల్‌కతా, కోజికోడ్, కర్నూలు, లక్నో, లూథియానా, మదురై, మంగళూరు, మీరట్, మొహాలి, ముంబై, కల్యాణ్-డోమ్బివిలి, విరార్, ముజఫర్పూర్, పూర్ణిమ, నాగపూర్, నవీ ముంబై, నెల్లూరు, నోయిడా, పనాజి, పాటియాలా, పాట్నా, పుణె, రాయ్పూర్, రాజ్కోట్, రాంచీ, రూర్కీ, రూర్కెలా, షిల్లాంగ్, సిలిగురి, సూరత్, తిరుచూర్, ఉదయపూర్, వడోదర, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆలీఘర్, అమృత్సర్, బిలాస్పూర్, ఝాన్సీ, కర్నూలు, మొరదాబాద్, పోర్ట్ బ్లెయిర్, ఫరీదాబాద్, పానిపట్, రోహతాక్, సిమ్లా, బెలగవి, (బెల్గాం), ఎర్నాకుళం-కొచ్చి, నాసిక్, థానే, కోట, హౌరా,దుర్గాపూర్, సోలాపూర్, కొట్టాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+