అమీర్ ఖాన్‌కు స్నాప్ డీల్ షాక్ ఇవ్వనుందా?
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు మరో షాక్! దేశంలో అసహనం కనిపిస్తోందని అమీర్ ఖాన్ గత ఏడాది వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యాడు. అసహనంపై ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం వరుసగా కనిపిస్తోంది!
ఇప్పటికే సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 'ఇన్ క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ హోదాను అతడు కోల్పోయాడు. తన తాజా చిత్రం 'దంగల్'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాను చూడవద్దని ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ అతడికి భారీ షాక్ ఇవ్వనుంది. స్నాప్ డీల్‌కు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలిసారిగా స్నాప్ డీల్, అమీర్ మధ్య కుదిరిన ఒప్పందం త్వరలోనే ముగియనుంది. రెండో దఫా అమీర్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించేందుకు స్నాప్ డీల్ సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి. అమీర్ ఖాన్‌తో కాంట్రాక్టును పొడిగించుకునేందుకు స్నాప్ డీల్ సిద్ధంగా లేరట.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications