Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తర కాశ్మీర్‌ని కప్పేసిన మంచు (ఫోటోలు)

శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలో సోమవారం ఉదయం నుంచి మంచు ఎక్కువగా కురుస్తోంది. బాగా ప్రాచుర్యం పొందిన గుల్ మార్గ్‌లోని స్కై- రిసార్ట్ అసాంతం మంచుతో కప్పబడింది. గల్ మార్గ్ ఏరియాలో అర్ధరాత్రిళ్లు మంచు ఒక సెం.మీకి చేరిందని అధికారులు తెలిపారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఆదివారం రాత్రి కనిష్టంగా గుల్ మార్గ్‌లో 5.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, సోమవారం రాత్రి 2.8 డిగ్లీ సెల్సియస్‌కు చేరింది. మరో వైపు కాశ్మీర్ లోయతో పాటు శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం కంటే సోమవారం ఉష్ణోగ్రతలు కాస్తంత మెరుగుపడ్డాయి. ఆదివారం కనిష్టంగా శ్రీనగర్‌లో -4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా సోమవారం -0.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది.

 మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలో సోమవారం ఉదయం నుంచి మంచు ఎక్కువగా కురుస్తోంది. బాగా ప్రాచుర్యం పొందిన గుల్ మార్గ్‌లోని స్కై- రిసార్ట్ అసాంతం మంచుతో కప్పబడింది.

 మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలో సోమవారం ఉదయం నుంచి మంచు ఎక్కువగా కురుస్తోంది. దీంతో టూరిస్టులు వారి వాహనాలను పక్కకు నిలిపి మంచుతో ఆటలాడుతున్న దృశ్యం.

 మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలో సోమవారం ఉదయం నుంచి మంచు ఎక్కువగా కురుస్తోంది. దీంతో టూరిస్టులు వారి వాహనాలను పక్కకు నిలిపి మంచుతో ఆటలాడుతున్న దృశ్యం.

 మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

కాశ్మీర్‌లో మంచు ఎక్కువగా కురుస్తోంది. లోయలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో చెట్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. దీంతో ఓ చెట్టును పరిశీలిస్తున్న ఓ కాశ్మీరీ.

మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

మంచుతో కప్పబడిన ఉత్తర కాశ్మీర్

కాశ్మీర్‌లో మంచు ఎక్కువగా కురుస్తోంది. జనవరి నెలలో టూరిస్టులతో ఎప్పుడూ కళకళలాడే దాల్ లేక్ టూరిస్టులు లేక విలవిలబోతున్న దృశ్యం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+