జమ్మూకాశ్మీర్: మంచు వర్షంలో భూతల స్వర్గం(పిక్చర్స్)
శ్రీనగర్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న మంచు వర్షంలో భూతల స్వర్గం కాశ్మీర్.. మరింత అందంగా కనిపిస్తోంది. హిమపాతం స్థానికుల్లో కొంత ఇబ్బంది కలిగించినా.. చాలా ఆహ్లాదంగా ఉండటంతో వాతావరణాన్ని వారు అస్వాదిస్తున్నారు.
గత 24 గంటలుగా కురుస్తోన్న మంచుతో జనజీవనం కొంత స్తంభించింది. బనిహాల్ హైవేపై 3 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా స్తంభించింది. మరో రెండు రోజులపాటు జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కాశ్మీరం
గత కొద్ది రోజులుగా కురుస్తున్న మంచు వర్షంలో భూతల స్వర్గం కాశ్మీర్.. మరింత అందంగా కనిపిస్తోంది.

కాశ్మీరం
హిమపాతం స్థానికుల్లో కొంత ఇబ్బంది కలిగించినా.. చాలా ఆహ్లాదంగా ఉండటంతో వాతావరణాన్ని వారు అస్వాదిస్తున్నారు.

కాశ్మీరం
గత 24 గంటలుగా కురుస్తోన్న మంచుతో జనజీవనం కొంత స్తంభించింది. బనిహాల్ హైవేపై 3 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా స్తంభించింది.

కాశ్మీరం
మరో రెండు రోజులపాటు జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కాశ్మీరం
జమ్మూ-కాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతాన్ని హిమపాతం అతలాకుతలం చేస్తోంది. గత 24 గంటలుగా కురుస్తోన్న మంచుతో జనజీవనం స్తంభించింది.

కాశ్మీరం
బనిహాల్ హైవేపై3 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా స్తంభించింది. మరో రెండు రోజులపాటు జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications