Solar Eclipse 2023: ముగిసిన సూర్యగ్రహణం..
2023వ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన సంభవిస్తుంది. ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం వ్యవధి మొత్తం 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.
కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారిపై ఈ ప్రభావం ఉంటుంది. చైనా, థాయ్‌లాండ్, అమెరికా, మలేషియా, జపాన్, న్యూజిలాండ్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే కనిపిస్తుంది. గ్రహణం సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని పెద్దలు చెబుతున్నారు.

ఏప్రిల్ 20వ తేదీ సూర్యగ్రహణం గురించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం
.#SolarEclipse2023 has begun.https://t.co/zXqPvqnRD2 pic.twitter.com/Ovx5b27dfZ
— Trekzone Media🖖 (@TREKZONEorg) April 20, 2023
Sunrise today from the Exmouth Gulf #SolarEclipse2023 pic.twitter.com/0FbIkYsnXf
— Chris Lewis (@a_film_maker) April 19, 2023












Click it and Unblock the Notifications