సోలార్ స్కాం: సరితా నాయర్ హాట్ (ఫోటోలు)
తిరువనంతపురం: సోలార్ స్కాం కేసులోని ప్రధాన నిందితురాలు సరితా నాయర్ హాట్ హాట్ ఫోటోలు బయటకు వచ్చాయి. తాను సోలార్ ప్రాజెక్టుల మంజూరు కోసం కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి రూ. రెండు కోట్లు ఇచ్చానని సరితా నాయర్ ఆరోపణలు చేశారు.
ఇదే సందర్బంలో ఇద్దరు మంత్రులు తన దగ్గర లంచం తీసుకున్నారని ఆమె ఆరోపించారు. 2013లో సోలార్ స్కాం కేసులో సరితా నాయర్, బిజూ రాదాకృష్ణన్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇద్దరూ అధికారంలో ఉన్న చాందీ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
అయితే సరితా నాయర్ ను అడ్డం పెట్టుకుని వామపక్ష కూటమి-లిక్కర్ లాబీ కుట్ర పన్ని తమ మీద ఆరోపణలు చేస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తాజాగా ఆరోపణలు చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికల్లో మా కూటమి విజయం సాధిస్తుందని చాందీ ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ధీమా వ్యక్తం చేశారు.

సరితా మేడమ్ చాల హాట్
సరితా నాయర్ (36) హాట్ గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇలాంటి ఫోటోలు కావాలి
సీఎంతో పాటు ఇద్దరు మంత్రుల మీద ఆరోపణలు చేస్తున్న సరితా నాయర్ హాట్ గా ఉన్న ఫోటోలను అధికార పార్టీ నాయకులు సేకరిస్తున్నారు.

సరితా నాయర్ మీద ఆరోపణలు
సరితా నాయర్ ఫోటోలు అడ్డం పెట్టుకుని ఆమె మీద ఆరోపణలు గుప్పించడానికి అధికార పార్టీ నాయకులు సిద్దం అవుతున్నారు.

ఎలాంటి పరిస్థితిలో వదలను
తన దగ్గర లంచం తీసుకుని మోసం చేసి జైలుకు పంపించిన వారిని ఎలాంటి పరిస్థితిలో వదిలి పెట్టనని సరితా నాయర్ అంటున్నారు.

సీఎం పదవికి రాజీనామా ఎందుకు చెయ్యాలి ?
తనను సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని ఎవ్వరూ ఒత్తిడి చెయ్యలేదని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంటున్నారు.

నిరాధారం
సోలార్ స్కాంలో తన మీద వస్తున్న ఆరోపణలు నిరాధారం, అసత్యం అని అంటున్నారు ఊమెన్ చాందీ.

టీవీ చానెల్ లో డ్యాన్స్ లు వేసిన సరిత
టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో పాల్గోన్న సరితా నాయర్ డ్యాన్స్ లు చేశారు. అప్పుడు ఆమె వ్యాపారాలు లాభాలలో ఉన్నాయి.

ఎన్నికల సమయంలో సరితా నాయర్ ఆస్త్రం
అధికారంలో ఉన్న యూడీఎఫ్ కూటమి మీద ఆరోపణలు చెయ్యడానికి సరితా నాయర్ చేస్తున్న ఆరోపణలు ఆస్త్రాలు గా చేసుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

లిక్కర్ దెబ్బ
యూడీఎఫ్ ప్రభుత్వం లిక్కర్ విషయంలో తీసుకున్న నిర్ణయం అధికార పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

స్కాంలు లేవు, హామీలు అమలు చేశాం
గత ఐదేళ్లలో తాము ఇచ్చిన హామీలన్నీంటినీ అమలు చేశామని మళ్లీ అధికారంలోకి వస్తామని ఊమెన్ చాందీ దీమా వ్యక్తం చేస్తున్నారు.

సరితా నాయర్ అండ్ కో
సరితా నాయర్ తో పాటు సోలార్ స్కాం కేసులోని నిందితులు ఇస్తున్న సమాచారాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిషన్ రికార్డు చేస్తున్నది.

తుది నివేదిక
దర్యాప్తు తుది నివేదికలో ఎవరు తప్పు చేశారు అని ఓ అంచానాకు వచ్చే అవకాశం ఉంది. తరువాత విజిలెన్స్ కోర్టులో సోలార్ స్కాం కేసు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications