యాంకర్, నటి మృతి కేసులో ఎన్నో డౌట్స్: నిజాలు చెప్పాలని..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ కేసులో నిజాలు వెల్లడించాలని యువ నటుడు విక్రమ్ ఛటర్జీని సదరు నటి స్నేహితులు కోరుతున్నారు.
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ కేసులో నిజాలు వెల్లడించాలని యువ నటుడు విక్రమ్ ఛటర్జీని సదరు నటి స్నేహితులు కోరుతున్నారు.
ఎన్నో అనుమానాలు
కాగా, సోనికా చౌహాన్ కోల్‌కత్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆసుపత్రి వర్గాలు చెబుతున్నదానికి, పోలీసుల వెర్షన్‌కు తేడా కనిపిస్తుండడంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు.

యాంకర్‌గా, మోడల్‌గా దూసుకువెళుతున్న సోనికాది హత్యే అని కొందరు ఆరోపిస్తున్నారు. విక్రమ్ ఛటర్జీతో కలిసి ఆమె కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో విక్రం కారు నడుపుతున్నారని, మద్యం సేవించారని సోనికా స్నేహితులు చెప్పారు. అయితే తాను మద్యం సేవించలేదని, కారు స్పీడుగా కూడా నడపడలేదని విక్రం తెలిపారు.
తెల్లవారు జామున నాలుగు గంటలకు జరిగిన కారు ప్రమాదంలో సోనియా అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆమె కొద్దిసేపు బతికే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications