రైల్వేలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండి

సౌత్‌ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 158 ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు 20 మార్చి 2020లోగా పంపాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: ఆఫీస్ సూపరింటెండెంట్
పోస్టుల సంఖ్య: 158
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2020

South Eastern Railway Recruitment 2020:Apply for Superintendent jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 21 ఫిబ్రవరి

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2020

మరిన్ని వివరాలకు :
లింక్:https://ecr.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+