Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైల్వేలో ఉద్యోగాలు: లోకో పైలట్ టికెట్ క్లర్క్‌తో పాటు ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జేఈలకు సంబంధించి 617 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మే 2020.

Recommended Video

    South Eastern Railway Recruitment 2020, Apply for 617 vacancies

    సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్
    పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జేఈ
    పోస్టుల సంఖ్య: 617
    జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
    దరఖాస్తుకు చివరి తేదీ: 23 మే 2020

    South Eastern Railway Recruitment 2020: Apply for Various jobs

    విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/12వ తరగతి, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

    వయస్సు: 18 ఏళ్ల నుంచి 47 ఏళ్లు

    ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక

    అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

    ముఖ్యతేదీలు:

    ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 మార్చి 2020

    దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మే 2020

    మరిన్ని వివరాలకు :
    లింక్: https://ecr.indianrailways.gov.in/

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+