రైల్వేలో ఉద్యోగాలు: లోకో పైలట్, క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మే 2020.
సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్
పోస్టుల సంఖ్య: 617
జాబ్ లొకేషన్: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ పరిధిలో
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మే 2020

విద్యార్హతలు: 10వ తరగతి/ఐటీఐ/12వ తరగతి/డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ టెస్టు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మే 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2XXpbsM












Click it and Unblock the Notifications