సౌత్ ఇండిన్ బ్యాంక్‌లో 100 ప్రొబెషనరీ ఆఫీసర్స్ ఖాళీలకు నోటిఫికేషన్

సౌత్ ఇండియన్ బ్యాంక్ 2018-19 గాను అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొబెషనరీ ఆఫీసర్స్ (పీవో) ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారు 20 జూన్ 2018 నుంచి 27 జూన్ 2018 మధ్య ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంక్
ఖాళీలు: 100
ఉద్యోగం పేరు: ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO)
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 జూన్ 2018

విద్యార్హతలు: X/ SSLC, XII/ HSC & గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ 60 % మార్క్స్ అండర్ రెగ్యులర్ కోర్స్

South Indian Bank recruitment 2018 apply for 100 PO Posts

వయో పరిమితి: 31 జూలై 2017 నాటికి 25 ఏళ్లు

వయో పరిమితి సడలింపు
ఎస్సీ/ఎస్టీ : 5 ఏళ్లు

వేత వివరాలు: నెలకు రూ. 23700 - 42020/-

అప్లికేషన్ ఫీ
- జనరల్ : రూ. 800/-
->ఎస్సీ/ఎస్టీ : రూ.200/-

నియామక పద్ధతి: ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 జూన్ 2018
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27 జూన్ 2018
ఆన్ లైన్ టెస్ తేదీ : 7 జూలై 2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/dcFs2i

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+