సౌత్ ఇండియా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సౌత్‌ఇండియా బ్యాంక్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 16 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : సౌత్ ఇండియా బ్యాంక్
మొత్తం పోస్టుల సంఖ్య : ఇంకా చెప్పలేదు
పోస్టు పేరు : ప్రొబేషనరీ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 16 డిసెంబర్ 2018

విద్యార్హతలు: పదవ తరగతి/ ఎస్ఎస్ఎల్‌సీ/ఇంటర్మీడియెట్‌తో పాటు 60 శాతంతో డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు : 30 నవంబర్ 2018 నాటికి 25 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 23700-42020/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.800/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.200/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ :16 డిసెంబర్ 2018
ఆన్‌లైన్ టెస్టు: 29 డిసెంబర్ 2018












Click it and Unblock the Notifications