సౌత్ ఇండియన్ బ్యాంకులో 160 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
సౌత్ ఇండియన్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 జూన్ 2019.
Recommended Video

కోర్టు చెల్లింపులు ఇక ఆన్ లైన్ లో...

సంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 160
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసరు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 30 జూన్ 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60 శాతంఉత్తీర్ణతతో డిగ్రీ
వయస్సు: జూన్ 30, 2019 నాటికి 25 ఏళ్లు
ఎంపిక: ఆన్‌లైన్ టెస్టు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.23700 - 42020/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 19 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30 జూన్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2IxTGxr












Click it and Unblock the Notifications