సౌత్ ఇండియన్ బ్యాంకులో 385 ప్రొబేషనరీ క్లర్కు పోస్టులు
సంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 385
పోస్టు పేరు: ప్రొబేషనరీ క్లర్కులు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 30 జూన్ 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: జూన్ 30, 2019 నాటికి 26 ఏళ్లు
ఎంపిక: ఆన్‌లైన్ టెస్టు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.11765 - 31540/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 19 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30 జూన్ 2019
మరిన్ని వివరాలకు Link :http://bit.ly/2wXONHa












Click it and Unblock the Notifications