దక్షిణ రైల్వేలో 142 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దక్షిణ భారత రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 142 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను పూర్తి చేసేందుకు చివరి తేదీ 6 జూన్ 2019.

సంస్థ పేరు : దక్షిణ భారత రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 142
పోస్టు పేరు : జూనియర్ ఇంజినీర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 6 జూన్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా

Southern Railway recruitment 2019 for 142 Junior Engineer Post

వయస్సు :
ఓబీసీ అభ్యర్థులకు: 45 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ/అభ్యర్థులకు : 47 ఏళ్లు
ఇతరులకు: 42 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 9300 - 34800/-

అప్లికేషన్ ఫీజు : లేదు

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ 6 జూన్ 2019.

అడ్రస్
The Chairman, Railway Recruitment Cell, No.5, Dr.P.V.Cherian Cresent Road, Behind Ethiraj College, Egmore, Chennai - 600 008

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+