భార్యను వదిలి..: మహిళా భద్రతపై మంత్రి వివాదాస్పదం

అంతేకాకుండా.. మగవాడు బయట తిరగకుండా నియంత్రించే యంత్రాంగమేమీ లేదని చెప్పుకొచ్చారు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలేసి భర్త ఎక్కడకు వెళ్ళాడో తామెలా తెలుసుకోగలమన్నారు. దీనిపై, యూపీలోని మహిళా సంఘాలు, ఉద్యమకారులు మండిపడ్డారు. మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే సదస్సులో కిరణ్ బేడీ వంటి మాజీ అధికారి ఉన్నప్పటికీ మంత్రి వ్యాఖ్యలను ఖండించకపోవడం శోచనీయమన్నారు.
జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక వ్యవహరంలో ఆఖరి క్షణంలో దెబ్బతిన్న టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రెబల్‌గా పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకున్న ఈదర హరిబాబు వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విప్ ధిక్కరించిన హరిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జానర్దన్ సోమవారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications