విమానం నుంచి ఇందనం లీక్: కోల్‌కతాలో అత్యవసరంగా స్పైస్‌జెట్ ల్యాండ్..
ముంబై నుంచి గువహటి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇందనం లీకవుతోంది. దీనిని గుర్తించిన పైలట్వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందజేశారు. దీంతో కోల్‌కతా సిబ్బంది స్పందించి.. విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. విమానం నుంచి ఇందనం లీకవుతోందని తెలిసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. కానీ సురక్షితంగా ప్లైట్ దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం ఉదయం 9 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందని అధికారులు వివరించారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు గతనెల 13వ తేదీన కూడా స్పైస్ జెట్ విమాన చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వారణాసి నుంచి వస్తోండగా చెన్నైలో దింపాల్సి వచ్చింది. వాస్తవానికి విమానం చెన్నైలో దిగాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యతో కాస్త ముందుగానే దింపేందుకు అధికారులు అనుమతినిచ్చారు. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా దిగారని అధికారులు వివరించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications