సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లీగల్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 3 జనవరి 2019.
సంస్థ పేరు : SPMCIL
మొత్తం పోస్టుల సంఖ్య : 28
పోస్టు పేరు : ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 3 జనవరి 2019

విద్యార్హతలు:
ఆఫీసర్ (లీగల్): న్యాయశాస్త్రంతో ఫస్ట్‌క్లాస్ డిగ్రీ
ఆఫీసర్ (ఐటీ): ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్
వయస్సు : 3 జనవరి 2019 నాటికి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 40000 - 140000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.400
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ. 100
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 3 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 3 జనవరి 2019












Click it and Unblock the Notifications