SPMCILలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 జూలై 2019.
సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 23
పోస్టు పేరు: ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 31 జూలై 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్

వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక: ఆన్‌లైన్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.400/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2 జూలై 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 31 జూలై 2019
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2KFo4be












Click it and Unblock the Notifications