కానిస్టేబుల్ పోస్టులు: ఎస్ఎస్‌బి రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే గత ఏడాది కాలంలో ఏదేని అంతర్జాతీయ క్రీడలో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్(జీడీ-జనరల్ డ్యూటీ) భర్తీ కోసం సహస్త్ర సీమా బల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూలై30,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ పేరు: సహస్త్ర సీమా బల్
పోస్టు పేరు: కానిస్టేబుల్(జీడీ)
జాబ్ లొకేషన్: ఇండియా వ్యాప్తంగా
డెడ్ లైన్: జూలై30,2017
మొత్తం పోస్టులు: 355

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే గత ఏడాది కాలంలో ఏదేని అంతర్జాతీయ క్రీడలో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
పే స్కేల్: రూ.5200-రూ.20200/ఒక నెలకు
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-23సం. లోపు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
ముఖ్య తేదీలు: జూన్ 30,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/2uM1nz












Click it and Unblock the Notifications