కానిస్టేబుల్(జీడీ) పోస్టులు: ఎస్ఎస్‌బి రిక్రూట్‌మెంట్-2017

అభ్యర్థుల వయసు 18-23సం. ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 350పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

సంస్థ పేరు: సహస్త్ర సీమా బల్
పోస్టు పేరు: కానిస్టేబుల్(జీడీ)
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తులకు డెడ్ లైన్: 05/06/2017
పోస్టులు: 355

SSB Recruitment 2017 Notification Constable (GD) 355 Posts

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి. జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో గతేడాది సత్తా చాటిన క్రీడాకారులు, గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న క్రీడాకారులు అర్హులు.
పే స్కేల్: రూ.5200-రూ.20200/
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-23సం. ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
ప్రకటన తేదీ: 06/05/2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/5WqJ5A

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+