సశస్త్రసీమాబల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

సశస్త్రసీమాబల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 ఆగష్టు 2019.

సంస్థ పేరు: సశస్త్రసీమాబల్‌

మొత్తం పోస్టుల సంఖ్య : 150

SSB recruitment 2019 apply for 150 Constable Vacancies

పోస్టు పేరు: కానిస్టేబుల్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 11 ఆగష్టు 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 18 నుంచి 23 ఏళ్లు

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ టెస్టు

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 13 జూలై 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 11 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/30AGYUA

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+