సశస్త్రసీమా బల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సశస్త్ర సీమా బల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 290 పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టుకోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 7 జూన్ 2019.
సంస్థ పేరు : సశస్త్ర సీమా బల్
మొత్తం పోస్టుల సంఖ్య :290
పోస్టు పేరు : కానిస్టేబుల్ (జీడీ)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 7 జూన్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు : 35 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు: లేదు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 8 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 7 జూన్ 2019












Click it and Unblock the Notifications