5134 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకోండి
ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ 2016-17(5134 ఖాళీలు) ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
వివరాలు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్
మొత్తం ఖాళీలు: 5134
జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.
ఎంప్లాయ్‌మెంట్ టైప్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
జాతీయత: ఇండియన్
పోస్ట్ పేరు: పోస్టల్, సర్టింగ్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు: 3281
పోస్ట్ పేరు: డాటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ)
మొత్తం ఖాళీలు: 1321
పోస్ట్ పేరు: లోయర్ డివిజనల్ క్లర్క్(ఎల్‌డీసీ)
మొత్తం ఖాళీలు: 506
పోస్ట్ పేరు: కోర్టు క్లర్క్
మొత్తం ఖాళీలు: 26

పే స్కేల్:
+ Grade Pay( All Jobs): (5200-20200) + Grade Pay 2400 / 1900 (Pre-Revised)
వయో పరిమితి, సడలింపు: 01.01.2017 వరకు 18-27ఏళ్లు ఉండాలి(02/01/1990కి ముందు పుట్టి ఉండకూడదు. 01/01/1999 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు)
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (టయర్-1), అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు(కాలం: 75నిమిషాలు)
టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్(టయర్-2)
అప్లికేషన్ ఫీ:
జనరల్/ఓబీసీ అభ్యర్థులు: 100/- Pay Via SBI Online banking / Challan /Debit Cards.
SC/ST/Ex-s/WD/Women - ఫీ లేదు.
గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్ష/ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 11/11/2016, సాయంత్రం 5.00గంటల లోపు.
ఆఫ్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 09/11/2016, సా. 5.00గంటల లోపు.
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు, ఇతర వివరాల కోసం సంప్రదించండి:
https://goo.gl/Sv1UVC












Click it and Unblock the Notifications