ఏఎస్ఐ,ఎస్ఐ పోస్టులు: ఎస్ఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

జనవరి1,2017నాటికి అభ్యర్థుల వయసు 20-25సం. ఉండాలి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయసు సడలింపు వర్తిస్తుంది.

ఏఎస్ఐ,ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2221పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

కమిషన్ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
జాబ్ లొకేషన్: ఇండియా వ్యాప్తంగా

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు(పురుషులకు): 616
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్త్రీలకు):256
సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్ఎస్)
అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్(ఏఎస్ఐ)(ఎగ్జిక్యూటివ్) ఇన్ సీఐఎస్ఎఫ్:563

SSC Recruitment 2017 Apply Oline For 2221 ASI,SI 2221 Posts

వయోపరిమితి: జనవరి1,2017నాటికి అభ్యర్థుల వయసు 20-25సం. ఉండాలి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయసు సడలింపు వర్తిస్తుంది.

పే స్కేల్:
సబ్ ఇన్ స్పెక్టర్: లెవల్6- రూ.35400-112400
అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్: లెవల్5-రూ.29200,రూ.92300/ఒక నెలకు
విద్యార్హత: జనవరి1,2017నాటికి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టు(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు(పీఎస్టీ), మెడికల్ టెస్టు ద్వారా..
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు మే15,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలకు: https://goo.gl/y7Mn33

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+