మల్టీ టాస్కింగ్: ఎస్ఎస్సి రిక్రూట్మెంట్-2017
అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమానమైన విద్యను అభ్యసించి ఉండాలి.
మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్31,2016, జనవరి30,2017(సాయంత్రం 5గం.) లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్ఎస్సి ఖాళీల వివరాలు:
మొత్తం
పోస్టులు:8300
పరీక్ష
పేరు:
మల్టీ
టాస్కింగ్(నాన్
టెక్నికల్)
స్టాఫ్
ఎగ్జామ్
2016
పోస్టు
పేరు:
మల్టీ
టాస్కింగ్(నాన్
టెక్నికల్)
స్టాఫ్
రీజియన్ పేరు:
1)సీఆర్:
325పోస్టులు
2)ఈఆర్:634పోస్టులు
3)కెకెఆర్:666పోస్టులు
4)ఎన్ఆర్:3186పోస్టులు
5)ఎన్ఈఆర్:226పోస్టులు
6)ఎన్.డబ్ల్యూ.ఆర్:
534పోస్టులు
7)ఎంపీఆర్:536పోస్టులు
8)ఎస్ఆర్:705పోస్టులు
9)డబ్ల్యూఆర్:1488పోస్టులు
వయసు పరిమితి: ఆగస్టు01,2017 నాటికి అభ్యర్థుల వయసు 18-25సంవత్సరాల మధ్యలో ఉండాలి(అభ్యర్థి ఆగస్టు2,1992 కన్నా ముందు, ఆగస్టు01,1999 తర్వాత జన్మించి ఉండరాదు ).
విద్యార్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమానమైన విద్యను అభ్యసించి ఉండాలి.
దరఖాస్తు రుసుం: ఎస్బీఐ చలాన్/నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ నుంచి డిసెంబర్31,2016-జనవరి30,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష తేదీ: 16, 30-4-2017&07-05-2017