SSC ద్వారా 1136 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ssc)1136 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్‌తో పాటు మరిన్ని పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2018.

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 1136
పోస్టు పేరు : జూనియర్ ఇంజినీర్, సెంటిఫిక్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేది : 30 సెప్టెంబర్ 2018

విద్యార్హతలు : ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

SSC recruitment 2018 apply for 1136 Various Vacancies

వయస్సు : ఎస్ఎస్‌సీ నిబంధనల ప్రకారం
వేతనం : నెలకు రూ. 9300 - 34800/

అప్లికేషన్ ఫీజు : రూ. 100/-

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక

ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 5 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 30సెప్టెంబర్ 2018

మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/Qx5Wpe

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+