స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్‌సీలో పలు పోస్టుల భర్తీ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రద్యాపక్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 19 నవంబర్ 2018లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : తెలపలేదు
పోస్టు పేరు : జూనియర్ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 19 నవంబర్ 2018

విద్యార్హతలు:
జూనియర్ ట్రాన్స్‌లేటర్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి హిందీలో లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ
హిందీ ప్రద్యాపక్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి హిందీ లేక ఇంగ్లీషులో బ్యాచిలర్స్ డిగ్రీ
వయస్సు : 1 జనవరి 2019 నాటికి 30 ఏళ్లు
వేతనం:
జూనియర్ ట్రాన్స్‌లేటర్: నెలకు రూ. 35400-1,12400/-
హిందీ ప్రద్యాపక్ : నెలకు రూ. 47,600-1,51,100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: పేపర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పేపర్ 2 రాతపరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 22 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 19 నవంబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 21 నవంబర్ 2018
Link : https://goo.gl/vWjoaa


Click it and Unblock the Notifications