స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 12 సెప్టెంబర్ 2019

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 12 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లలో డిప్లొమా లేదా డిగ్రీ

SSC recruitment 2019 apply for Junior Engineer Vacancies

వయస్సు: 32 ఏళ్లు

వేతనం: నెలకు రూ.35400 - 112400/-

ఎంపిక: రాత పరీక్ష

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 13 ఆగష్టు 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 12 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+