SSCలో ఉద్యోగాలు: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ , ఇన్స్‌పెక్టర్, సబ్‌ఇన్స్‌పెక్టర్, డివిజినల్ అకౌంటెంట్, ఆడిటర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ నవంబర్ 25, 2019.

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్
పోస్టుల సంఖ్య: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 25, 2019

SSC Recruitment 2019: Apply for various CGL jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైయర్ 1, 2, 3, డిస్క్రిప్టివ్ మరియు స్కిల్ టెస్టు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://ssc.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+