స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయండి! రూ.75 వరకు ఆదా చేస్కోండి

స్విగ్గీ అనేది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్. దీని ద్వారా మీరు కావాలనుకున్న ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సమీప ప్రాంతాల్లోని ఏ రెస్టారెంట్ నుంచైన మీకిష్టమైన ఆహారాన్ని తెప్పించుకోవచ్చు.

బెంగళూరు: స్విగ్గీ అనేది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్. దీని ద్వారా మీరు కావాలనుకున్న ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సమీప ప్రాంతాల్లోని ఏ రెస్టారెంట్ నుంచైన మీకిష్టమైన ఆహారాన్ని తెప్పించుకోవచ్చు. స్విగ్గీ ఎలాంటి మినిమమ్ ఆర్డర్ లేకుండా సర్వీస్ చేస్తోంది. మీరు ఆర్డర్ చేసిన కొద్ది సమయానికి ఫుడ్‌ని మీ ముందుంచుతుంది. ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందజేయడం జరుగుతోంది. స్విగ్గీ నుంచి వస్తున్న వివిధ ఆఫర్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ ఎలా చేయాలంటే...

మీ స్మార్ట్‌ఫోన్లో మీ సమీపంలోని మీకు నచ్చిన రెస్టారెంట్లలో మీకిష్టమైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత పేమెంట్ చేసి స్విగ్గీ ద్వారా మీ ఆర్డర్ తీసుకోండి. ఫస్ట్ ఆర్డర్‌పై స్విగ్గీ నుంచి చాలా ఆఫర్లున్నాయి.

Steps To Order Food From Swiggy! Get Upto Rs.75 Off on Orders Now*

NEWFC కోడ్‌ను ఉపయోగించి ఫ్రీరీఛార్జ్ వ్యాలెట్ ద్వారా రూ. 300లకు పైగా ఆర్డర్ చేసి రూ. 75 తగ్గింపు పొందండి.

NEWMK కోడ్‌ను ఉపయోగించి మొబిక్విక్ ద్వారా రూ. 300లకు పైగా ఆర్డర్ చేసి రూ. 75తగ్గింపు పొంది.

ZETA కోడ్‌ను ఉపయోగించి రూ. 300లకు పైగా ఆర్డర్ చేసి రూ. 75తగ్గింపు పొందండి.

YES75 కోడ్‌ను ఉపయోగించి యస్ బ్యాంక్ చెకవుట్ ద్వారా రూ. 300లకు పైగా ఆర్డర్ చేసి రూ.75తగ్గింపు పొందండి.

స్విగ్గీకి వెళ్లి మీరు ఆఫర్లను పరిశీలించవచ్చు. 'స్విగ్గీ బగ్ బౌంటీ ప్రొగ్రాం'లో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్‌సైట్/యాప్‌లో సెక్యూరిటీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే గుర్తుపట్టినట్లయితే రివార్డులు పొందవచ్చు. 'వన్ఇండియా కూపన్స్ ' ద్వారా స్విగ్గీ ఫ్రీ కూపన్స్, డిస్కౌంట్ కూపన్స్, ప్రమోషన్ కోడ్స్ పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+