నేపాల్‌లో విధ్వంసం సృష్టించిన భూకంపం: కుప్పకూలిన చారిత్రక ధరారా టవర్
న్యూఢిల్లీ: నేపాల్‌లో శనివారం ఉదయం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. రాజధాని ఖాట్మండులో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది.
ఖాట్మండులోని ఇళ్లు, భవనాలు, పురాతన ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలు కుప్పకూలాయి. ఖాట్మండులోని 62 మీటర్ల ఎత్తైన చారిత్రక ధరారా టవర్ కూప్పకూలింది. ఈ టవర్ కింద 50 మంది చిక్కుకుపోయారు.

దీంతో నేపాల్ ప్రభుత్వం అత్యవసర స్ధితిని ప్రకటించింది. దీంతో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల నుంచి భారీగా మృతదేహాలను బయటకు తీస్తున్నారు. నేపాల్‌లోని భరత్ పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భూమిలో 11 కిమీ లోతులో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
తొలుత 11.41 నిమిషాలకు నిమషం 8 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రతం రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదైంది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.
దీని తర్వాత మరోసారి రెండు భూకంపం వచ్చింది. నేపాల్‌లోని కొడారి ప్రాంతంలో 5.1 తీవ్రతతో రెండోసారి భూమి కంపించినట్లుగా అధికారులు గుర్తించారు. పాత ఖాఠ్మండులోని హన్‌మాన్ డోక ప్రాంతంపై ఈ భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. బ్రిటిష్ ఎంబసీ భవనం గోడలు కూలి 15ఏళ్ల బాలిక మృతి చెందింది.
వరుసగా భూమి ప్రకంపించడంతో నేపాల్ ప్రజలు భాయందోళనకు గురవుతున్నారు. నేపాల్‌లోని కీర్తిపూర్‌కు 69 కిమీ దూరంలో 6.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. భూ ప్రకంపనల తీవ్రతకు ఖాఠ్మండులోని విమానాశ్రయం కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో విమాన సర్వీసులు నిలిపివేశారు.
నేపాల్‌లో గత 80 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపంగా అధికారులు వెల్లడించారు. నేపాల్ రాజు కోటకు కాడా బీటలు వారినట్లు తెలుస్తోంది. వరస భూ ప్రకంపనలతో ఎవరెస్ట్ శిఖరంపై కొండచరియలు విరిగిపడ్డాయి.
ఖాఠ్మండులోని భారత్ ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లు:
0977 98511 07021, 0977 98511 35141
Power has been switched off in North Bihar for safety reasons: RP Rudy (incharge of #earthquake damage assessment) pic.twitter.com/u5q3CC0ANW
— ANI (@ANI_news) April 25, 2015 Visuals from Kathmandu (Nepal) after the #earthquake, scores dead (Source: Kantipur TV) pic.twitter.com/e0CviqsyE2
— ANI (@ANI_news) April 25, 2015 Emergency contact numbers for Nepal Earthquake, please share.. pic.twitter.com/iIw03xKmBJ
— rannvijay singha (@RannvijaySingha) April 25, 2015 Truly awful sight. Kathmandu's Darbar Square, a UNESCO World Heritage site, in ruins after today's earthquake. pic.twitter.com/AoAtbGhmPq
— Raghu Karnad (@rkarnad) April 25, 2015 Nepal 's historical Dharhara tower that was constructed in 1832 is totally destroyed in today's earth quake. 😢 pic.twitter.com/4C0YrCMU9C
— Yashasvi (@rsyashasvi) April 25, 2015 HAUNTING SIGHT in #Kathmandu Durbar Square, where it is no more. Perhaps emblematic of tragedy across Nepal today pic.twitter.com/yJLU0VDZtU
— Kashish Das Shrestha (@kashishds) April 25, 2015 PM out of country, expect him to return,dont know how many dead, extent of damage: Lokendra Bahadur (former PM Nepal) pic.twitter.com/Y3Me43K9Wc
— ANI (@ANI_news) April 25, 2015 Powerful 7.9 magnitude earthquake has rocked Nepal's capital Kathmandu http://t.co/aO0DKnGvh8 pic.twitter.com/8DH6gECmng
— Daily Mail Online (@MailOnline) April 25, 2015 JUST IN: Indian Army expedition at #MountEverest is safe! They'll now join search and rescue mission in the region. #earthquake
— SkymetWeather (@SkymetWeather) April 25, 2015 -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications