Student: కాలేజ్ అబ్బాయితో ?, ఎక్కడెక్కడ ఏం చేశారంటే ?, చివరికి జరిగింది ఇదే !

చెన్నై/తేన్ కాశీ: కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి కాలేజ్ స్నేహితులతో హ్యాపీగా తిరిగాడు. రానురాను కాలేజ్ అబ్బాయిలో మార్పులు వచ్చాయి. కాలేజ్ లో చదువుతున్న యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. కాలేజ్ అబ్బాయి నివాసం ఉంటున్న ప్రాంతంలో వయసుతో తేడా లేకుండా కొందరితో తిరగడం మొదలు పెట్టాడు. చివరికి కాలేజ్ అబ్బాయి హత్యకు గురైనాడు.

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని శివగిరి సమీపంలోని దేవీపట్నంలోని కామరాజ్ నగర్ లో శివకుమార్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సెల్వకుమార్ (33) అనే వ్యక్తి శివకుమార్ కు చాలా సన్నిహితుడు. శివకుమార్ పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

Student: Friend who killed the teenager near Tenkasi in Tamil Nadu.

కాలేజ్ లో చదువుతున్న శివకుమార్ కాలేజ్ స్నేహితులతో హ్యాపీగా తిరిగాడు. రానురాను శివకుమార్ లో చాలా మార్పులు వచ్చాయి. కాలేజ్ లో చదువుతున్న శివకుమార్ చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. కాలేజ్ లో చదువుతున్న శివకుమార్ అతను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉంటున్న వారితో వయసుతో తేడా లేకుండా అందరితో తిరగడం మొదలు పెట్టాడు.

రాత్రి కాలేజ్ అబ్బాయి శివకుమార్, అతని స్నేహితుడు సెల్వకుమార్ మద్యం సేవించడానికి నిర్జనప్రదేశంలోకి వెళ్లారు. ఇద్దరు కలిసి పీకలదాక మద్యం సేవించారు. ఆ సందర్బంలో సెల్వకుమార్ అతని దగ్గర ఉన్న గంజాయి తాగాడు. ఆదే సమయంలో తనకు గంజాయి కావాలని కాలేజ్ అబ్బాయి శివకుమార్ డిమాండ్ చేశాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో మద్యం, గంజాయి మత్తులో ఉన్న సెల్వకుమార్ కాలేజ్ అబ్బాయి శివకుమార్ ను నరికి చంపేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+