వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ ఆంతరంగికుడు, డ్రైవర్ నిజాముద్దీన్(116) కన్నుమూత

సుభాష్ చంద్రబోస్ ఆంతరంగికుడు, డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్(116) సోమవారం ఉదయం ముబారక్‌పూర్ ప్రాంతంలోని ధాక్వాలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఆంతరంగికుడు, డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్(116) సోమవారం ఉదయం ముబారక్‌పూర్ ప్రాంతంలోని ధాక్వాలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1943-1945 మధ్య కాలంలో నిజాముద్దీన్.. నేతాజీతో ఉన్నారు.

1947, ఆగస్టు 20న బర్మాలో నేతాజీని చివరిసారి చూసినట్లు నిజాముద్దీన్ పలుమార్లు తెలిపారు. అప్పట్నుంచి ఆయనను కలుసుకోవడం జరగలేదని చెప్పారు.

నిజాముద్దీన్‌కు భార్య అజ్బుల్ నిషా, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిజాముద్దీన్ తుదిశ్వాస విడిచిన సమయంలో అతని చిన్న కుమారుడు షేక్ అక్రమ్ ఆయనతో ఉన్నారు.

English summary
Colonel Nizamuddin, a close confidant of Netaji Subhash Chandra Bose, breathed his last at his residence in Dhakwa area of Mubarakpur, Azamgarh on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X