'పోర్న్ స్టార్‌గా పని చేసిందని.., సన్నీలియోన్‌ను అలా చూస్తే తప్ప మార్పురాదు!'
అహ్మదాబాద్: పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను బాలీవుడ్ నటీమణులు మాధురీ దీక్షిత్, నర్గీస్‌లతో పోల్చారు గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోర్న్‌స్టార్ స్థాయి నుంచి బాలీవుడ్‌కు వచ్చిన సన్నీని నర్గీస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్‌ల మాదిరి ఎందుకు చూడలేకపోతున్నామని ప్రశ్నించారు.
తెరపై ఆమెను తప్పుగా ఎందుకు చూడాల్సి వస్తోందన్నారు. మన ఆలోచనా విధానం మారాలని హితవు పలికారు. సన్నీలియోన్‌ను ఆమె గతం నాటి దృష్టితోనే చూస్తే దేశంలో ఎప్పటికీ మార్పు రాదన్నారు.

ఓటర్లకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు హార్దిక్ జులై నుంచి మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తన యాత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు మీడియాతో మాట్లాడారు. మీడియాతో సమావేశం సందర్భంగా ఓ విలేకరి.. సన్నీలియోన్ గురించి ఓ ప్రశ్న వేశారు.
సన్నీ లియోనీపై మీ అభిప్రాయమేంటి? అని హార్దిక్‌ను అడిగారు. దీనికి హార్దిక్ స్పందించారు. 'సన్నీలియోనీని ఇతర నటీనటుల లాగా ఎందుకు చూడరు? నర్గిస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లాంటి నటే సన్నీ లియోనీ కూడా. గతంలో ఆమె పోర్న్‌స్టార్‌గా పని చేసిందని ఇప్పుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం సరికాదు. ఒకవేళ మన ఆలోచనా విధానం మారకపోతే దేశం ఎప్పటికీ మారదు' అన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications