సన్నీ లియోన్ సన్నీ నైట్ షో బ్యాన్, హైకోర్టులో పిల్, అనుమతి ఇవ్వాలని !
Recommended Video

బెంగళూరు: నూతన సంవత్సరం సందర్బంగా బెంగళూరు నగరంలోని మాన్యతా టెక్ పార్క్ లో బాలీవుడ్ నటి, నీలి చిత్రాల మాజీ నటి సన్నీ లియోన్ తో ఏర్పాటు చేసిన సన్నీ నైట్ షోకు అనుమతి ఇవ్వాలని ఆ కార్యక్రమం నిర్వహకులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
సన్నీ లియోన్ గతంలో నీలి చిత్రాల్లో నటించిందని ఒక్క కారణంతో అభ్యంతరం వ్యక్తం చెయ్యడం సరికాదని సన్నీ నైట్స్ కార్యక్రమం నిర్వహకులు అంటున్నారు. నూతన సంవత్సరం సందర్బంగా బెంగళూరు నగరంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వాటిలో సన్నీ నైట్స్ కార్యక్రమం ఒకటి. సన్నీ నైట్ షో నిర్వహణకు అనుమతి ఇవ్వారాదని కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేశాయి. అయితే శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని బెంగళూరు పోలీసులు సన్నీ నైట్స్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు.
పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహించడానికి ఎక్కవ సమయం పోడిగించిన పోలీసులు మా కార్యక్రమాన్ని అడ్డుకోవడం అన్యాయం అంటూ సన్నీ నైట్స్ నిర్వహకులు అంటున్నారు. మొత్తం మీద డిసెంబర్ 31వ తేదీ సమీపిస్తున్న సమయంలో సన్నీ నైట్ కార్యక్రమం నిర్వహకులు కోర్టును ఆశ్రయించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications